VIDEO: భద్రాద్రి రామయ్యకు కోటి తలంబ్రాల సమర్పణ

VIDEO: భద్రాద్రి రామయ్యకు కోటి తలంబ్రాల సమర్పణ

భద్రాచలం: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన భక్త బృందం భద్రాద్రి రామయ్యకు కోటి తలంబ్రాలను సమర్పించింది. అప్పారావు ఆధ్వర్యంలో భక్తులు శిరసుపై తలంబ్రాలను ధరించి ఆలయానికి చేరుకున్నారు. దేవస్థానం అధికారులు వాటిని లాంఛనంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల విశేష భక్తి అందరినీ ఆకట్టుకుంది.