రోడ్డుపై వడ్ల కుప్పను ఢీకొని ఒకరు మృతి

రోడ్డుపై వడ్ల కుప్పను ఢీకొని ఒకరు మృతి

MDK: మనోహరాబాద్ మండలం వద్ద రాత్రి వడ్ల కుప్పని ఢీకొని సత్య నారాయణ (45) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పోతారం గ్రామానికి చెందిన సత్యనారాయణ రాత్రి ద్విచక్రవాహనంపై పాలాట మీదుగా లింగారెడ్డిపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వద్ద రోడ్డుపై వడ్ల కుప్పను ఢీకొని గాయపడ్డాడు. తూప్రాన్ ఆసుపత్రికి చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఎస్సై తెలిపారు.