మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కమ్మర్లపల్లిలో ప్రేమను నిరాకరించడంతో బాలిక సూసైడ్!
★ వంగదా‌ల్‌లో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
★ ములుగులో అక్రమ మొరం రవాణాపై మెరుపు దాడి.. 6 టిప్పర్లు సీజ్
★ కొండపాకలో కారు, డీసీఎం ఢీ.. దంపతుల మృతి