సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, రాచర్లగుండారం, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లోని లబ్ధి దారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఏఎంసీ చైర్‌పర్సన్ సబేరాబేగం మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సయ్య, మహేందర్, గౌస్, నారాయణరెడ్డి, మల్లారెడ్డి, రాజేందర్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.