VIDEO: కల్లెడ సొసైటీ వద్ద ఉద్రిక్తత

VIDEO: కల్లెడ సొసైటీ వద్ద ఉద్రిక్తత

WGL: పర్వతగిరి మండలం కల్లెడ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు సొసైటీ కార్యాలయం వద్దకు బుధవారం భారీగా చేరుకున్నారు. ఎస్సై ప్రవీణ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి టోకెన్లను జారీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. రైతులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులకు నచ్చజెప్పి టోకెన్లు అధికారులు అందజేశారు.