చింతలపూడిలో ప్రపంచ నీటి దినోత్సవ కార్యక్రమం

చింతలపూడిలో ప్రపంచ నీటి దినోత్సవ కార్యక్రమం

ఏలూరు: చింతలపూడిలోని స్థానిక కోర్టు ఆవరణలో శుక్రవారం ప్రపంచ నీటి దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, డేవిడ్ రాజు, ఏసుపాధం, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో నీటి ఏడ్డది రాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని, అలాగే నీటిని వృధా చేయకూడదని సూచించారు.