బీజేపీపై డీకే సంచలన ఆరోపణలు

బీజేపీపై డీకే సంచలన ఆరోపణలు

ఒడిశా రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీ 'ఆపరేషన్ లోటస్'కు తెరలేపిందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్ కోసం రూ. 5 కోట్లతో ప్రలోభపెడుతున్నారని అన్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ తీరుపై న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.