AIMIMఆధ్వర్యంలో ఘనంగా దావత్-ఇ-ఇఫ్తార్‌

AIMIMఆధ్వర్యంలో ఘనంగా దావత్-ఇ-ఇఫ్తార్‌

HYD: AIMIM ఆధ్వర్యంలో మలక్‌పేట నియోజకవర్గం పరిధిలోని అక్బర్ బాగ్ 'X' రోడ్‌లో గ్రాండ్ దావత్-ఇ-ఇఫ్తార్‌ ఘనంగా జరిగింది. విందుకు AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా మత పెద్దలతో కలిసి ప్రతేక్య ప్రార్ధనలు (దువా) నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు విందు ఆరిగించారు.