ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ తెనాలీలో అన్న క్యాంటీన్‌ను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి
➢ వినాయక చవితి మండపాలకు అనుమతి తప్పనిసరి: DSP జనార్ధనరావు
➢ ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి: బాపట్ల మున్సిపల్ కమిషనర్
➢ బాపట్లలో రద్దు చేసిన పింఛన్లు పునరుద్ధరించాలని CITU ఆందోళన