VIDEO: ఉచిత బస్సు ప్రయాణం.. సరదా కోసం వినియోగం

VIDEO: ఉచిత బస్సు ప్రయాణం.. సరదా కోసం వినియోగం

ATP: జిల్లాలో ఓ మహిళ ఫన్ కోసం రీల్ చేసి పోస్ట్ చేశారు. 'అమ్మకు ఇష్టమైన కట్లపొడి, ఆకులు తీసుకొచ్చేందుకు ఫ్రీగా తాడిపత్రి నుంచి అనంతపురానికి వెళ్తున్నా' అని ఆమె చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణాన్ని కొందరు సరదా కోసం వినియోగిస్తున్నారు. ఇది వైరల్ కాగా సరదా కోసం కాకుండా అవసరాలకు వినియోగించాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు.