సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

SRCL: కేంద్ర ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లెలో ఈజీఎస్ నిధులు రూ. 30 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు ఎన్నికల వరకేనని, గ్రామాల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.