VIDEO: 10 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు లక్ష్యం: ఎంపీ

VIDEO: 10 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు లక్ష్యం: ఎంపీ

NZB: నియోజకవర్గ పరిధిలో పదేళ్ల పదవీకాలంలో మొత్తం 10 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్డీబీ) నిర్మించడమే తన లక్ష్యమని ఎంపీ ధర్మపురి అరవింద్ గురువారం తెలిపారు. ఇందులో ఇప్పటికే ఏడు ఆర్‌ఓబీలు పూర్తయ్యాయని చెప్పారు. బోధన్ నియోజకవర్గంలో మరో రెండు ఆర్ఓబీలు నిర్మించ తలపెట్టినట్లు ఆయన వివరించారు. స్థానిక ఎమ్మెల్యే దీనిపై చొరవ తీసుకోవలన్నారు.