పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు

WGL: రోడ్డుపై జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగంపేట మహాలక్ష్మి దేవాలయం దగ్గరపై ఈ ఘటన చేటుచోసుకుంది. పక్క సమాచారంతో దాడులు నిర్వహించి నిందితుల నుంచి రూ.7,070 నగదు, మొబైల్ ఫోన్లు,ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాడి అనంతరం పట్టుబడిన వ్యక్తులు, స్వాధీనం చేసుకున్న వస్తువులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.