'విద్యార్థులు కెమిస్ట్రీ సబ్జెక్ట్ పై దృష్టి సారించాలి'

'విద్యార్థులు కెమిస్ట్రీ సబ్జెక్ట్ పై దృష్టి సారించాలి'

HNK: కెమిస్ట్రీకి ఎప్పటికీ ఉజ్వల భవిష్యతు ఉంటుందని అమెరికాలో సీనియర్ సైంటిస్ట్, కేయూ పూర్వ విద్యార్ధి డా.ఎన్.రఘుపతి అన్నారు. సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కెమిస్ట్రీ విషయ పరిజ్ఞాన అవగాహన సదస్సులో రఘుపతి ప్రసంగించారు. కెమిస్ట్రీ సబ్జెక్టులో పట్టుసాధిస్తే సైంటిస్ట్ అవుతారన్నారు. విద్యార్థులు విషయ పరిజ్ఞానంపై దృష్టి సారించాలని సూచించారు.