'భూ పరిరక్షణకు కృషి చేద్దాం'
NRPT: భూగ్రహణంపై కాలుష్య నివారణకు చేపడుదామని మీర్జాపూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, జాతీయ హరిత దళ సమన్వయకర్త వార్ల మల్లేశం విద్యార్థులకు సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు కాలుష్య నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ కాలుష్యం, అడవుల నరికివేతతో భూమికి నష్టం జరుగుతుందన్నారు.