భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ

భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ

PDPL: కోదండ రామాలయంలో ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,వేసవి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగేందుకు భక్తుల,సౌకర్యార్థం ఎర్పాటు చేశామన్నారు.ఫోటో,వీడియో గ్రాఫర్ పట్టణ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.