కల్యాణపులోవలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
AKP: రావికమతం మండలం కల్యాణపులోవ శ్రీ శ్రీ శ్రీ కళ్యాణ పోతురాజుబాబు ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపాలని చోడవరం నియోజకవర్గ శాసన సభ్యులు కె ఎస్ఎన్ఎస్ రాజు తెలిపారు. భక్షులకు ఎలాంటి అంతరాయం కలగకుండా బస్సులు, కార్లు, బైకులు పోతురాజు బాబు గుడి వద్దకు వచ్చే విధంగా ఉండాలని కమిటీ సభ్యులకు సూచించారు.