జంట రిజర్వాయర్లను పరిశీలించిన జలమండలి ఎండీ

జంట రిజర్వాయర్లను పరిశీలించిన జలమండలి ఎండీ

HYD: ఉస్మాన్ నగర్ జంట రిజర్వాయర్లను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం సందర్శించారు. రిజర్వాయర్లలో పంప్ రూం, ఇన్ లెట్, అవుట్ లెట్లను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లను, కొత్త రిజర్వాయర్లతో లబ్ధి జరిగే ప్రాంతాల వివరాలను, కొత్త కనెక్షన్లు, డొమెస్టిక్, బల్క్ కనెక్షన్లు తదితర అంశాలను ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.