CSK బౌలర్ ఖలీల్ చెత్త రికార్డు

CSK బౌలర్ ఖలీల్ చెత్త రికార్డు

IPL 2025 సీజన్‌లో CSK బౌలర్ ఖలీల్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 33 పరుగులు ఇచ్చాడు. 19వ ఓవర్‌లో ఖలీల్ వరుసగా 6, 6, 4, 6NB, 6, 4 ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన ఖలీల్ 65 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో IPLతో పాటు టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.