VIDEO: జగిత్యాలకు చేరుకున్న కేసీఆర్
JGL: మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో జగిత్యాలకు చేరుకున్నారు. ఈ ఆయనకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, MLA కౌశిక్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. వారితో పాటు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా, దాదాపు ఏడాది తరువాత ప్రజా క్షేత్రంలోకి రానున్న కేసీఆర్ ఈసరైన తన ప్రసంగంలో CM రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావిస్తారా..? లేదా అనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.