యువతిపై కెమికల్ దాడి

యువతిపై కెమికల్ దాడి

TG: హనుమకొండలోని కడిపికొండలో యువతిపై కెమికల్ దాడి జరిగింది. యువతిపై ముగ్గురు యువకులు కెమికల్ పోశారు. దీంతో యువతికి గాయాలు కాగా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.