'అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

WGL: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను  జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 14 నుంచి నిర్వహించే వారోత్సవాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.