'ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు'

'ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు'

ELR: ఆగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థినులకు యాంటీ ర్యాగింగ్ & సైబర్ నేరాలు, పోస్కో ,ఇతర చట్టాలపై అవగాహన కల్పించారు. ఎస్సై శుభ శేఖర్ మాట్లాడుతూ.. ర్యాగింగ్‌ వల్ల మనోవేదన, ఆత్మహత్యల వరకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని, ఇంటర్నెట్‌ను సమాచార సాధనంగా మాత్రమే వాడాలని సూచించారు.