VIDEO: కంటోన్మెంట్‌లో లక్ష సంతకాలు సక్సెస్
HYD: కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలని డిమాండ్ చేస్తూ BRS చేపట్టిన లక్ష్య సంతకాల సేకరణ లక్ష్యం పూర్తయినట్లు BRS నాయకులు డాక్టర్ క్రిశాంక్ తెలిపారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మొదటి సంతకం చేయగా, మొత్తం 1,31,149 సంతకాలు సేకరించారు. వివరాలన్నింటినీ పేపర్ల కట్టల్లో కట్టి, ప్రజల డిమాండ్ ఏంటో నిరూపించినట్లు తెలిపారు.