మహాత్మ మన్నించు..!

మహాత్మ మన్నించు..!

ELR: దేశమంతా గాంధీ జయంతిని పురస్కరించుకుని మద్యం, మాంసంను వీడి అహింసా దినోత్సవం నిర్వహిస్తుంది. అయితే ముదినేపల్లి మండలంలో మాత్రం ఉదయం మద్యం, మాంసం విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో బహిరంగంగానే మాంసం అమ్మకాలు సాగిస్తున్నారు. అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.