'రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం'

'రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం'

KMM: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ హనుమంతరావు అన్నారు. సోమవారం రఘునాథపాలెం మండలం మంచుకొండలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ ఛైర్మన్ ప్రారంభించారు. రైతులు పండించిన మొక్కజొన్నలను మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.