'నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విజయం సాధించాలి'

'నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విజయం సాధించాలి'

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలోని 5 మండలాలను కైవసం చేసుకోవడానికి తెలంగాణ ఉద్యమకారులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాడికొండ రాజయ్య అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో సోమవారం స్థానిక ఎన్నికల పరిశీలకులతో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మారపాక రవి ఆకుల కుమార్‌లు పాల్గొన్నారు.