ఆర్మూర్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు
NZB: మత్తుపదార్థాల రవాణా నేపథ్యంలో ఆర్మూర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిజామాబాద్ పట్టణంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం బస్టాండ్ ఆవరణలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బస్సుల్లోనూ తనిఖీలు చేసి అనుమానితుల నుంచి వివరాలు సేకరించారు.