VIDEO: తహసీల్దార్ కార్యాలయం వద్ద పొగాకు రైతుల నిరసన

VIDEO: తహసీల్దార్ కార్యాలయం వద్ద పొగాకు రైతుల నిరసన

GNTR: పెదనందిపాడు తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. తమ పొగాకు వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. పెదనందిపాడులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని తక్షణం ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.