VIDEO: గోపతండాలో గడ్డి వాములకు అగ్ని ప్రమాదం

VIDEO: గోపతండాలో గడ్డి వాములకు అగ్ని ప్రమాదం

SRPT: మోతే మండలం గోపతండాలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన గుగులోతు నాగుకు చెందిన రెండు గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 300 గడ్డిమోపులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్రామస్థులు గుర్తించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.