వైసీపీ నేత చంద్రమౌళిపై TDP మంత్రి అనుచరుల దాడి

NDL: జిల్లాలో దారుణ ఘటన జరిగింది. బనగానపల్లెకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ప్రిసిడెంట్ చంద్రమౌళి ఆచారిపై టీడీపీ మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంచంలో వైసీపీ నేతలు చంద్రమౌళిని ఫోన్‌లో పరామర్శించి, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.