గ్లకోమా వ్యాధిపై ప్రజల్లో అవగాహన
KMM: ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా మార్చి 8-14 గ్లాకోమా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మధిర పట్టణంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అంబేద్కర్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్ ఫ్లైఓవర్ వరకు జరిగింది. ముఖ్యంగా 40 సంవత్సరాల పైబడిన వారు కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందుగానే గుర్తించి చికిత్స పొందవచ్చని సూచించారు.