ఇండస్ట్రీయల్ పార్క్‌కు భూమి పూజ

ATP: కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామంలో ఇండస్ట్రీయల్ పార్క్‌కు ఎమ్మెల్యే సురేంద్రబాబు భూమి పూజ చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇండస్ట్రీయల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.