'KTR పర్యటనను విజయవంతం చేయాలి'
HNK: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పర్యటనను విజయవంతం చేయాలని పరకాల మాజీ MLA చల్ల ధర్మా రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించనున్న దీక్షా దివాస్, స్థానిక సంస్థల సన్నాహక సమావేశానికి KTR హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నాలని కోరారు.