బాలికపై గ్యాంగ్ రేప్

కృష్ణా: గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ఈ నెల 9న బాలిక మిస్సింగ్ కేసు గ్యాంగ్‌రేప్‌గా మారింది. నిందితులు బాలికను నాలుగు రోజుల తర్వాత ఆటోలో విజయవాడలో దింపారు. అనంతరం ఆమె ఆటో డ్రైవర్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ టీవీ ఆధారంగా ఆత్కూరు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.