BRS భవన్‌లో దీక్షా దివాస్ వేడుకలు

BRS భవన్‌లో దీక్షా దివాస్ వేడుకలు

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని BRS భవన్‌లో శనివారం దీక్షా దివాస్ నిర్వహించారు. MLA కోవలక్ష్మీ, రాష్ట్ర కార్యదర్శి RS ప్రవీణ్, మాజీ MLA కోనప్ప తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం KCR చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 'తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో' అనే నినాదంతో దీక్షకు బయలుదేరిన నవంబర్ 29ని ప్రతి ఏటా దీక్షా దివాస్‌గా జరుపుతున్నామన్నారు.