అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రాయదుర్గం పురపాలక సంఘానికి గ్రేడ్-1 హోదా.. గెజిట్ విడుదల
➢ చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి: శైలజానాథ్
➢ అరటి రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం అందించిన వైసీపీ నాయకులు
➢ రేపు నీలం సంజీవరెడ్డి స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు