ఏఐ ఏజెంట్లతోనే స్టార్టప్‌ సీక్రెట్లు లీక్‌

ఏఐ ఏజెంట్లతోనే స్టార్టప్‌ సీక్రెట్లు లీక్‌

జోహో కార్పొరేషన్ సీఈవో శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ ఏజెంట్లతోనే స్టార్టప్ సీక్రెట్లు లీక్ అవుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడి ఏఐ ఏజెంట్ సదరు కంపెనీ రహస్య సమాచారాన్ని తనకు ఈమెయిల్ చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అదే ఏఐ ఏజెంట్ తనకు క్షమాపణలు చెబుతూ మరో మెయిల్ పంపినట్లు  శ్రీధర్ పేర్కొన్నారు.