చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జాతరలో TTD ఆధ్వర్యంలో భక్తి కార్యక్రమాలు: TTD బోర్డు సభ్యుడు శాంతారామ్
➢ జిల్లాలో పలు ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం
➢ జిల్లాలో ఏడుగురు గ్రామ సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన భూరికార్డుల శాఖ ఏడీ పుల్లయ్య
➢ పుంగనూరులో రేపటి నుంచి రెండు రోజులపాటు గంగ జాతర