సాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలి: ఎంపీ
KKD: గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో "నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత" అనే అంశంపై 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. రాబోయే 100 రోజుల్లో నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగం, రైతులకు నిరంతర సాగునీటి సరఫరా అందుబాటుపై దృష్టి పెట్టాలని ఎంపీ స్పష్టం చేశారు