సన్న బియ్యం భోజనం చేసిన కడియం

సన్న బియ్యం భోజనం చేసిన కడియం

జనగామ: స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలో నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా అధికారులతో కలిసి తాటికొండ యాదమ్మ గృహంలో సన్నబియ్యం భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం అమలును పరిశీలించడం కోసం పేద కుటుంబానికి చెందిన యాదమ్మ ఇంట్లో అధికారులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు.