మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభం వాయిదా

మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభం వాయిదా

GNTR: తెనాలిలోని పూలే కాలనీలో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభోత్సవం వాయిదా పడింది. మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్రప్రసాద్ రేపు ఈ కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉండగా, భారీ వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కార్యాలయం ప్రకటించింది.