VIDEO: సీఎం జిల్లా పర్యటనలో భద్రతా లోపం

VIDEO: సీఎం జిల్లా పర్యటనలో భద్రతా లోపం

ATP: సీఎం చంద్రబాబు అనంతపురం పర్యటనలో భద్రతాలోపం కనిపించింది. ఆయన కాన్వాయ్ లో వస్తున్న నేపథ్యంలో అభిమానులు భారీ సంఖ్యలో ఒక్కసారిగా అడ్డుగా వచ్చారు. దీంతో పోలీసుల వారిని కంట్రోల్ చేయలేక లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఘటనా స్థలిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.