VIDEO: రోడ్డుపైనే అంత్య‌క్రియ‌ల‌తో వినూత్న నిర‌న‌స‌

VIDEO: రోడ్డుపైనే అంత్య‌క్రియ‌ల‌తో వినూత్న నిర‌న‌స‌

VSP: విశాఖలోని వెంకోజీపాలెంలో శ్మ‌శానానికి దారి కల్పించాలని కోరుతూ గ్రామస్థులు రెండో రోజు మంగ‌ళ‌వారం వినూత్న నిరసన చేపట్టారు. తాతముత్తాతల కాలం నాటి స్మశానానికి రహదారి లేక మృతదేహాన్ని రోడ్డుపైనే అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రదర్శన చేశారు. దారి విషయంలో వివాదం నెలకుండడంతో గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు.