కట్టెలకు పెరిగిన గిరాకీ.. వ్యాపారస్తుల ఇబ్బందులు

కట్టెలకు పెరిగిన గిరాకీ.. వ్యాపారస్తుల ఇబ్బందులు

సత్యసాయి: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ధర్మవరంలో గ్యాస్ కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్లు దొరకక హోటళ్ల నిర్వాహకులు కట్టెల పొయ్యిలపై ఆధారపడుతున్నారు. ఫలితంగా కట్టెలకు గిరాకీ పెరిగి, టన్ను ధర రూ.5 వేలకు చేరింది. పొయ్యిల ఏర్పాటుకు రూ.20 వేల వరకు ఖర్చవుతోందని హోటళ్ల యజమానులు వాపోతున్నారు.