VIDEO: శిక్షణ శిబిరంలో పాల్గొన్న.. జిల్లా కలెక్టర్

VIDEO: శిక్షణ శిబిరంలో పాల్గొన్న.. జిల్లా కలెక్టర్

MLG: 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా MLG జిల్లా కేంద్రంలో ఇవాళ సర్పంచులు, కౌన్సిలర్లకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ దివాకర్ టిఎస్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 15 మంది స్పెషలిస్ట్ వైద్యులు సేవలందిస్తున్నారని, ఆసుపత్రి సామర్థ్యాన్ని 250 పడకలకు పెంచామని వెల్లడించారు.