యూరియా కోసం రైతుల మధ్య తోపులాటా

యూరియా కోసం రైతుల మధ్య తోపులాటా

గుంటూరు: జిల్లాలోని వింజనంపాడులో యూరియా కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది. ఉదయం నుంచి వేచి ఉండటంతో రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో రైతుల మధ్య తోపులాట జరగడంతో సచివాలయంలో కంప్యూటర్లు ధ్వంసం అయ్యాయి. ఘటన స్థాలానికి పోలీసులు చేరుకోని కేసు నమోదు చేశారు.