VIDEO: 'కాంగ్రెస్ వైఫల్యాల వల్ల రిటైర్డ్ ఉద్యోగులు అవస్థలు'
HYD: రాష్ట్ర BJP అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్నాచౌక్లో రిటైర్డ్ ఉద్యోగుల నిరసనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల రిటైర్డ్ ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. CM రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి రూ.1000 కోట్లు ఇస్తానంటున్నారు, కానీ రాష్ట్ర ప్రజలకు రూ.1000 ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.