నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ

నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ

BDK: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాల ద్వారా రోడ్లపై నిరంతరం గస్తీ కాస్తు నేరాలు జరిగే అవకాశం లేకుండా చేయాలని సూచించారు.