అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరు రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా దర్బార్ ద్వారా సమస్యలను త్వరగా పరిష్కారం అవుతాయన్నారు.